Bharat Aawaz
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన కుటుంబం జీవనోపాధి కోసం దుమంతులగూడెంకు వలస వచ్చింది. పొగాకు పనులకు వెళ్తున్న సమయంలో బాలిక ట్రాక్టర్‌పై ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో అనుకోకుండా...
290 Views