Bharat Aawaz
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రాత్రి సమయంలో అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. మృతదేహంపై ‘రవికుమార్’,...
247 Views