సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది. అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు. అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా...
0 Comments 0 Shares 346 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com