పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి, విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవాడని స్థానికులు తెలిపారు. కల్లూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. మృతుని గుర్తింపునకు సంబంధించిన సమాచారం పోలీసుల విచారణలో వెల్లడికానుంది# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 10 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com