అనంతపురం గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు రాయలసీమ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుంచి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 80000 బహుమానంఇవ్వడం  జరిగింది జరిగింది 
0 Comments 0 Shares 20 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com