ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండో, మూడో దశ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్వామిత్వ పథకం పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com