TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్ ఫుడ్స్ తప్పుడు ఆరోపణలపై బొత్సకు లీగల్ నోటీసు పంపిన హెరిటేజ్ నెయ్యి సరఫరాలో నందిని సంస్థకే అతిపెద్ద వాటా అని టీటీడీ వెల్లడి నాణ్యత పెంచేందుకే సేకరణలో కొత్త సంస్కరణలు తెచ్చామన్న టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సేకరించే నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన...
0 Comments 0 Shares 18 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com