చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల అవసరాలను పరిపూర్ణంగా తీర్చేందుకు ప్రతి దిశలో  అమలు జరుగుతోంది.ఈ పథకం పనితీరుపై ఎప్పటికప్పుడు సేకరించే ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని సోమవారం రాష్ట్రస్థాయిలో విడుదల చేసిన జాబితాలో చీరాల అన్నా క్యాంటీన్ రెండవ స్థానం...
0 Comments 0 Shares 15 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com