శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ విశాఖ. ప్రభుత్వాలు విశాఖను మూడు జిల్లాలుగా వర్గీకరించారు. కానీ ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సంతోషమే. కానీ ఆయన పుట్టిన ఊరు పాండ్రా కి. పద్మ నాభం మండలం విశాఖ జిల్లాలో ఉన్నది. అటువంటి తరుణం లో విశాఖ ను అభివృద్ది చేయ లని ప్రభుత్వం శర వేగంగా జరుగుతున్న సమయములో ఇంకొన్ని చేయ ల్సినవి...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com