మదనపల్లి ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య, అత్యాచార ఘటనలో నిందితుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని హోం మంత్రి బుధవారం తెలిపారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, ఘటన తర్వాత ఏర్పడిన ప్రజల ఆగ్రహం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిందని, బాధితుల కుటుంబానికి పూర్తి...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com