Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.  ▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా) ▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా) ▪️పి. శ్రీనివాసరావు...
0 Comments 0 Shares 13 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com