కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాట్లను పరిశీలించారు. దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న కోనేరు జలాశయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండి, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com