పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు
తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వైవాహిక కలహాల నేపథ్యంలో గూడవ హన్సాత్తుగా మారిన ఘటనలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. వాగ్వాదం తీవ్రంగా మారడంతో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బాధితుడు తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఉన్నత ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది. నిందితుడు...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com