Bharat Aawaz
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMMVY) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ వైద్యులు సూచనలు చేశారు. అధికారులు...
642 Views