పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్ లక్ష్మీకాంత్ తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవాలు 23న అంకురార్పణతో మొదలై మార్చి 4 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా స్వామివారు వివిధ వాహనాలలో భక్తులకు...
0 Comments 0 Shares 22 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com