పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన వరిగడ్డివామి అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన సిగరెట్ ముక్కల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు# కొత్తూరు మురళి.  
0 Comments 0 Shares 16 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com