ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్చలు జరిపినా ప్రజలు వినలేదు. సాయంత్రం కడప ఎస్పీ నిషికేత్ విశ్వనాథ్ మదనపల్లెకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ, పంచనామా పూర్తి చేసి, తోపులాటల మధ్య మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రజలను శాంతింప చేయడానికి ఎవరి తరం...
0 Comments 0 Shares 26 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com