మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు మంత్రులు లోకేశ్, అనిత ధైర్యం చెప్పారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకుని...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com