బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం బాలిక అంత్యక్రియలు పూర్తికాకముందే, ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్తతో నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి, "న్యాయం గెలిచింది", "పోలీసులు జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా...
0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com