బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు సీడీపీఓ జి. సులోచన రాణి పావులూరు సెక్టార్ పరిధిలోని భీమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు.పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా నులిపురుగు మందు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com