హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు, విద్యార్థుల అధిక సంఖ్యలో ఈ సేవలు వినియోగించికోవడం...
0 Comments 0 Shares 580 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com