అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులకు పిలుపునిచ్చారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులలో ఇంటరాక్ట్ అయ్యారు.రాహుల్ రాజ్ మాట్లాడుతూ ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించాలని పారదర్శకంగా జవాబుదారిగా ఉద్యోగం చేసినపుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.దేశంలో గ్రామీణ వ్యవస్త చాలా పెద్దదని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న...
0 Comments 0 Shares 335 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com