పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనా, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ రమేశ్‌ను మహిళా కండక్టర్ భానుమతి వెంటనే ఆస్పత్రికి తరలించారు#...
0 Comments 0 Shares 26 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com