పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షేర్ ఆటో
పుంగనూరు మండలం, గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పుంగనూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, గొల్లపల్లికి వెళ్తున్న షేర్ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com