ఘనంగా బిఅర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ జన్మదిన వేడుకలు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అల్వాల్ లోని మీసేవ కూడలి వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో...
0 Comments 0 Shares 31 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com