Bharat Aawaz
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డు వద్ద వందలాది మంది స్థానికులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హిజ్రాలు, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని...
302 Views