పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.
సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన ఎం.ఎస్. సలీం, ఎం. నజీర్ భాషలకు చెందిన మామిడి తోట మరియు దాని కంచ అగ్నికి గురయ్యాయి. పుంగనూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆర్పకుండా పడేసిన నిప్పుపుల్లల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి సుబ్బరాజు...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com