పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిచ్చిలివారి పల్లి, దేవళంపేట, ఎర్రాతివారి పల్లి, దుర్గంకొండ, నెక్కుంది గ్రామాల్లోని ఆలయాల్లో ఆయన పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మహా మంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com