పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మండలంలోని సుగాలి మిట్ట నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంజారా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ఇవి పట్టణ ప్రజలను...
0 Comments 0 Shares 15 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com