ఇంద్రకీలాద్రిపై శివనామస్మరణ వైభవంగా
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రిపై శివనామ స్మరణం - వైభవంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి లింగోద్భవ కాల అభిషేకములు, దివ్య కల్యాణ మహోత్సవం.   విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహా శివరాత్రి పర్వదిన వేడుకలు ఆధ్యాత్మిక పరవశంలో మునిగితేలాయి.    ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తజన సందోహంతో కనకదుర్గమ్మ కొండ "కైలాసాన్ని"...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com