తప్పిన పెను ప్రమాదం స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో 60 మంది విద్యార్థులతో వెళుతున్నా ప్రవేట్ స్కూల్ బస్సును లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటీ లో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments 0 Shares 29 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com