పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, శివరాత్రి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. మారెమ్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్ధనారీశ్వరీగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 26 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com