కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం గురువారం ఒక్కరోజే కరపలో రెండు రోడ్డు ప్రమాదాలు, పెనుగుదురు వద్ద మరో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాత్రివేళల్లో దొంగల బెడద అధికమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, కాలనీల్లో పోలీసు పర్యవేక్షణ పెంచి, పూర్తిస్థాయిలో తనిఖీలు...
0 Comments 0 Shares 190 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com