ఆటో కార్మికుల సమ్మె
విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో డ్రైవర్లు సమ్మె చేశారు .ఆటో డ్రైవర్లు దాదాపు 50 మంది సమ్మెలో ఉన్నారు. ఆటో సంఘాల అధ్యక్షులు మీసాల కుమార్ కార్య దర్శి వడ్డాది బాబ్జిలు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం బానిసలుగా చూపుతుందని 4 లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. ఆటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పా టూ పాత పద్ధతిలో పిట్ నెస్...
0 Comments 0 Shares 105 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com