ఉద్యో గులు సమ్మె
  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ ఆవరణలో గల యన్ జీ ఓ హోం మైదానంలో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టాలు కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉన్నాయి . ఉద్యోగ...
0 Comments 0 Shares 82 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com