పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తండ్రి, సాక్ష్య కళాకారుడు అప్పల బత్తుల ప్రకాశరావు నుండి ఈ విద్యను నేర్చుకున్నారు.  మహాలక్ష్మి చిత్రలేఖనం, బంగారు వస్త్రాల డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించారు. మదర్ థెరిసా, ప్రధాని నరేంద్ర మోదీ, బుద్ధుడు,...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com