ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు చేస్తున్నాడు.ఇతను టిడిపి వీరభీమా నీ . 2024 లో నారా చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రి కావ లని తిరుమల వేంకటేశ్వర స్వామి కి మ్రొక్కు బడి చేసుకొన్నాడు పిమ్మట టిడిపి ప్రభుత్వం వచ్చింది సిఎం గా చంద్ర బాబు నాయుడు గారు అయ్యారు . నాకు టిడిపి ప్రభుత్వంలో అన్ని పథకాలు వర్తిస్తున్నాయని నా కుటుంబం చల్లగా ఉందని. విశాఖ పట్నం...