Bharat Aawaz
అజిత్ సింగ్ నగర్ లోని భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా      అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ ఆందోళన    తన భర్త జ్ఞాన పవన్ కుమార్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన    తన భర్త తరపు బంధువులే తన భర్తను దాచి పెట్టారంటూ పోలీసులకు నెల రోజుల క్రిందటే ఫిర్యాదు చేసినా కనీసం విచారణ కూడా చేయలేదంటూ ఆక్రందన   భర్త తరపు బంధువులను, అత్తమామలను...
294 Views