పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. చౌడేపల్లి మండలం మరి మాకులపల్లి పెద్దూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి (32), అతని స్నేహితుడు బాలకృష్ణ (40) సోమవారం సొంత పనిమీద మదనపల్లికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బోయకొండ...
0 Comments 0 Shares 31 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com