APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ!
10-02-2026 Tue 08:51 | Andhra
APSRTC Offers Free Bus Travel for Women on Special Shivaratri Buses
మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
కోటప్పకొండకు 618, శ్రీశైలానికి పలు డిపోల నుంచి బస్సులు
భక్తుల సౌకర్యార్థం రెండు వేల మంది సిబ్బందితో...