అల్వాల్ ముంపు కష్టాలకు చెక్ : రూ. 2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ లోని చినరాయుడు చెరువు సమీపంలో రూ. 2.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
0 Comments 0 Shares 50 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com