Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-02-07 11:59:04 సీఎం చంద్రబాబును కలిసిన నటుడు మురళీమోహన్ ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటన సందర్భంగా నటుడు, వ్యాపారవేత్త మాగంటి మురళీమోహన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. 0 Comments 0 Shares 303 Views