*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
*పత్రికా ప్రకటన* *తేదీ.07.02.2026*
*🔴 డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం - ఎన్‌టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ శ్రీ.ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.*
*🔴ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలో డ్రగ్స్ / గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలతో పాటు మానవతా దృక్పథంతో...