నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె భర్త గుణ్ (25) మదనపల్లెకు వెళ్తుండగా, మాచిరెడ్డిగారిపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించే ప్రయత్నంలో వారి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని...
0 Comments 0 Shares 37 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com