తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా తమ నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది. బాధితులపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడం పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో రేగోడ్ మండలంలో జరిగిన ఒక హత్య కేసులో బాధితుని నివాసంలోనే...
0 Comments 0 Shares 292 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com