కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ నెల     17  న విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ అధికారులతో సమావేశమై . తగు ఏర్పాట్లుకు వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ గారు. ఉప కలెక్టరు లేని సమయం లో కలెక్టర్ ఆఫీసులో సాటి ఉద్యోగులు చూస్తూనే మద్యం మత్తులో ఆఫీస్ అంతా కలియ...
0 Comments 0 Shares 294 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com