Bharat Aawaz
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ-క్రాప్ బుకింగ్, సీసీఆర్‌సీ కార్డులు, భూసార పరీక్షల లక్ష్యాలను పూర్తి చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన పెంచి వాటి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో...
351 Views