పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, కుష్టువ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ, వైద్య సిబ్బంది,...
0 Comments 0 Shares 153 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com