దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం ద్వారా తెలియ పరిచి నది.అందులో ఆ హక్కును పొందాలంటే దివ్యాంగులు నానా పాట్లు పడుతున్నారు దివ్యాంగుడు తన దివ్యంగత్వాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ అధికారు లకు నిర్లక్షం మంచిది కాదని దివ్యాంగుల కోసం నాణ్యమైన సేవ కోసం ఆలోచనలు చేయడం  భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది. భారతీయ జనతా పార్టీ...
0 Comments 0 Shares 312 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com