రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com